మ‌రో రెండు రోజుల్లో నాగ‌చైత‌న్య‌-స‌మంత వివాహం: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌రో రెండు రోజుల్లో నాగ‌చైత‌న్య‌-స‌మంత వివాహం: నాగార్జున

  • సింపుల్ గా పెళ్లి వేడుక
  • క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహం
  • కేవలం 100 మంది మాత్రమే హాజరవుతారట 
సినీన‌టులు అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంతల వివాహానికి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డింది. వారి పెళ్లి గురించి చైతూ తండ్రి, న‌టుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... మ‌రో రెండు రోజుల్లో నాగ‌చైత‌న్య‌- స‌మంత వివాహం జ‌రుగుతుంద‌ని అన్నారు. పెళ్లి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేయాల‌ని చైత‌న్య త‌న‌ను అడిగాడని చెప్పారు. క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం వివాహం జ‌రిపిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ పెళ్లికి 100 మంది మాత్రమే హాజరవుతారని అన్నారు.

కాగా, కొన్నేళ్లుగా నాగచైతన్య, సమంత ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గానూ ఉంది. గోవాలో వారి పెళ్లి జరగనుంది. 
అక్కినేని

More Telugu News