నేనేం చేస్తానో కెప్టెన్‌కు బాగా తెలుసు.. విమర్శలను తిప్పికొట్టిన బౌలర్ నెహ్రా
- జట్టు కోసం చేయాల్సిందంతా చేస్తానన్న వెటరన్
- మూడు మ్యాచ్‌ల కోసమే ఎంపికయ్యానని వివరణ
- ట్విట్టర్ విమర్శలను పట్టించుకోబోనన్న ఫాస్ట్ బౌలర్
సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను కాబట్టి, ట్విట్టర్లో తన వయసు గురించి వచ్చే వార్తలను పట్టించుకోబోనన్నాడు. ప్రస్తుతం తాను ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టానన్నాడు. కెప్టెన్, చీఫ్ కోచ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోనని హామీ ఇచ్చాడు. బౌలింగ్ విషయంలో జహీర్ ఖాన్ ఇచ్చిన సలహాలను పాటిస్తానని నెహ్రా పేర్కొన్నాడు.