ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాబోయే రోజుల్లో క్రికెట్ రారాజులం మనమే: రోహిత్
    Mon 15:26

    రాబోయే రోజుల్లో క్రికెట్ రారాజులం మనమే: రోహిత్

    • ఆటగాళ్లందరిలోనూ కసి కనిపిస్తోంది
    • రిజర్వ్ బెంచ్ ఎంతో బలంగా ఉంది
    • ఎవరికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు
    Read full story
  • బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు
    Tue 08:37

    బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు

    • ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు
    • అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలన్న చంద్రబాబు
    • బడుగు వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారన్న లోకేశ్
    Read full story
  • ఇరాన్‌తో చర్చలు సానుకూలమే.. బంతి వారి కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్‌
    Tue 08:22

    ఇరాన్‌తో చర్చలు సానుకూలమే.. బంతి వారి కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్‌

    • ఇరాన్‌తో అణు చర్చల్లో పురోగతి సాధించామన్న అమెరికా
    • అయితే ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసిన జేడీ వాన్స్‌
    • యురేనియం తరలింపు, అణ్వాయుధాల అభివృద్ధి నిలిపివేత ప్రధాన షరతులు
    • చర్చలను హ‌ర్మూజ్ జలసంధి పునఃప్రారంభంతో ముడిపెట్టిన వాషింగ్టన్
    • ఇరాన్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడితే సహించబోమని హెచ్చరిక
    Read full story
  • తిరుమల భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి కీలక వినతి
    Tue 08:12

    తిరుమల భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి కీలక వినతి

    • హైదరాబాద్-తిరుపతి విమాన ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ఎంపీ లేఖ
    • కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి
    • భక్తులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఎంపీ
    • విమాన సర్వీసుల సంఖ్య పెంచాలని కోరిన ఎంపీ గురుమూర్తి
    Read full story
  • మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల తిరుపతి పర్యటన
    Tue 08:04

    మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల తిరుపతి పర్యటన

    • ఎన్టీఆర్, నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాల ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి లోకేశ్
    •  చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంను కూడా ప్రారంభించనున్న లోకేశ్
    •  తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి
    Read full story
  • భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. ఈ మూడు నగరాల నుంచి సర్వీసులు
    Tue 07:56

    భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. ఈ మూడు నగరాల నుంచి సర్వీసులు

    • జులై లేదా ఆగస్టులో భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు
    • ప్రయాణికుల కోసం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న ఆర్టీసీ
    • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి బస్సు సర్వీసుల ఏర్పాటు
    • ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో పొడిగించాలని ఎమ్మెల్యే గంటా ప్రతిపాదన
    Read full story
  • తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే?
    Tue 07:41

    తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే?

    • ఐపీఎల్ అరంగేట్రంలో అదరగొట్టిన ప్రఫుల్ హింగే
    • తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లతో సంచలనం
    • రాజస్థాన్ రాయల్స్‌పై మొత్తం 4 వికెట్లు పడగొట్టిన హింగే
    • విదర్భకు చెందిన ఈ యువ బౌలర్‌ను రూ.30 లక్షలకు కొన్న ఎస్ఆర్‌హెచ్‌
    • బౌలింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ కు ఊరట
    Read full story
  • దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!
    Tue 07:20

    దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

    • భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకే 'గజ్వా-ఏ-హింద్' కుట్ర
    • విజయవాడ ఉగ్ర కేసులో నిందితుల విచారణలో సంచలన విషయాల వెల్లడి
    • సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తున్న ఆఫ్ఘ‌న్ మాస్టర్‌మైండ్
    • దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌పై దృష్టి.. రంగంలోకి ఎన్‌ఐఏ
    Read full story
  • ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు
    Tue 07:02

    ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు

    • ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా కొత్త ఛార్జీల అమలు
    • గతంలో ఉన్న రూ.130 వరకు అదనపు ఛార్జీల వ్యత్యాసానికి తెర
    • బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల సీట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు
    • వారి సీట్లలో ఇతరులు కూర్చోకుండా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు
    Read full story
  • ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్
    Tue 06:51

    ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్

    • ఇరాన్‌పై అమెరికా నావికా దిగ్బంధనం ప్రారంభమైందని వెల్లడి
    • చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు
    • ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు
    • ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదన్న ట్రంప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV