Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరిటాల శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • శ్రీరామ్ కు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు
  • కృతజ్ఞతలు చెప్పిన నవ వరుడు
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు శ్రీరామ్ తన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ వివాహం జ్ఞానతో జరిగింది.
పరిలాట
వివాహం

More Telugu News