కృష్ణా జిల్లా, విజయవాడ నగర కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఏపీఆర్వో టీకే రామ్
- ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన
- కృష్ణా జిల్లా నియోజక వర్గాల వారీగా బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల ఏర్పాటు
ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నియోజక వర్గాల వారీగా బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీలను నియమించామన్నారు. ఆ వివరాలను ఈ రోజు డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ కు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి నరసింహారావు, అధికార ప్రతినిధి వెన్న రమేశ్ తదితరులు పాల్గొన్నారు.