తనపై తానే జోకేసుకుని నవ్వించిన అఫ్రిది!
- ఎక్కువ సేపు మాట్లాడనంటూ నవ్వులు పూయించిన షాహిద్ అఫ్రిది
- క్రీజులో వుండేది కాసేపే అయినా అఫ్రిది మెరుపులు మెరిపిస్తాడు
అఫ్రిది మంచి బ్యాట్స్ మేన్ అయినప్పటికీ, క్రీజులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడన్న పేరుంది. ఉన్న కాసేపు ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపిస్తాడు. అయితే, అది ఎక్కువ సేపు నిలవదు. అందుకే, తన బ్యాటింగ్ మీద అలా జోకు వేసుకున్నాడు.