నా హాట్ ఫోటోలు, వీడియోలు కావాలా? అంటూ సొంత యాప్ ను తెచ్చిన పూనమ్ పాండే
- ఇక వెతుక్కునే సమస్య రాదు
- హీరోయిన్లు వెండితెరపై, తాను సోషల్ మీడియాలో
- అందాలున్నది అమ్ముకోవడానికే అంటున్న పూనమ్
గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన పూనమ్ పాండే, తన అందంపై తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా? అని గడుసుగా చెబుతోంది కూడా. ఇక ప్రస్తుతం అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని అంటోంది. వెండితెరపై వారు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ తప్పు కాదని పూనమ్ చెబుతోంది.