హీరోయిన్ అంజలి బోయ్ ఫ్రెండ్ పై డ్రంకెన్ డ్రైవ్ కేసు... అరెస్ట్
- కొత్త సినిమా టీమ్ తో పార్టీ
- స్వయంగా కారు నడుపుతూ ఇంటికి బయల్దేరిన జై
- డివైడర్ ను ఢీకొన్న కారు
- అరెస్ట్, బెయిల్ పై విడుదల
అనంతరం ఇంద్రానగర్ లోని తన ఇంటికి స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లాడు. అద్యార్ ఫ్లైఓవర్ దగ్గరకు రాగానే మద్యం మత్తులో డివైడర్ కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతని ఆడీ కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, జైని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై అతను విడుదలయ్యాడు. గతంలో కూడా మద్యం తాగి కారు నడుపుతూ జై పట్టుబడ్డాడు.