రూ. 2000కే ఫీచర్ ఫోన్... సన్నాహాలు చేస్తున్న బీఎస్ఎన్ఎల్
అంతేకాకుండా దీపావళి పండుగలోగా ఈ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ఫోన్ తయారీ కోసం మైక్రోమాక్స్, లావా వంటి మొబైల్ తయారీ కంపెనీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ 4జీ సపోర్ట్ చేస్తుందా? లేదా? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.