ఒకే రోజున 6 సినిమాల విడుదల .. కారణం అదే!

11-09-2017 Mon 14:02 | Entertainment
ఈ నెల 15వ తేదీన థియేటర్లన్నీ కళకళలాడబోతున్నాయి. ఎందుకంటే ఆ ఒక్కరోజునే 6 సినిమాలు విడుదలవుతున్నాయి. సునీల్ 'ఉంగరాల రాంబాబు' .. సందీప్ కిషన్ 'ప్రాజెక్ట్ జెడ్' .. నారా రోహిత్ 'కథలో రాజకుమారి' .. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన 'శ్రీవల్లీ' .. సచిన్ జోషి 'వీడెవడు' .. ఇక అనువాద చిత్రంగా నయనతార - శింబు కాంబినేషన్లోని 'సరసుడు' ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

 ఈ సినిమాలన్నీ ఒకే రోజున థియేటర్లకు రావడానికి కారణం ' జై లవ కుశ' .. 'స్పైడర్' అనే అంటున్నారు. 'జై లవ కుశ' ఈ నెల 21న విడుదల కానుండగా, 'స్పైడర్' 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 29న 'మహానుభావుడు' రంగంలోకి దిగనున్నాడు. అందువలన థియేటర్స్ సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో ఓ మాదిరి బడ్జెట్ సినిమాలన్నీ ముందుగానే వచ్చేస్తున్నాయన్న మాట. 
sunilnamitha pramod

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more