హరీశ్ శంకర్ 'దాగుడుమూతలు'కు నో చెబుతోన్న యంగ్ హీరోలు!

08-09-2017 Fri 16:00 | Entertainment
'దువ్వాడ జగన్నాథం' రిలీజ్ కాగానే ఈ సినిమా సూపర్ హిట్ అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకున్నాడు. వసూళ్ల విషయంలోను ఆయన కొంతమందితో వాదించాడు. ఆ సంగతి అటుంచితే .. తన తదుపరి సినిమా దిల్ రాజు నిర్మాణంలోనే ఉంటుందనీ, ఈ సినిమాకి 'దాగుడుమూతలు' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు చెప్పాడు. ఇది మల్టీస్టారర్ మూవీ అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాడు.

ఈ సినిమాను సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ లతో హరీశ్ శంకర్ తెరకెక్కించాలనుకున్నాడు. ఈ ఇద్దరి డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, నాని - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో చేయాలనుకున్నాడు. అందుకోసం వాళ్లను సంప్రదించగా .. తమ కాంబినేషన్ ఎంత మాత్రం వర్కౌట్ కాదని తేల్చేశారట. తాను అనుకున్న యువ హీరోలు ఎంత మాత్రం ఆసక్తి కనబరచక పోవడంతో, హరీశ్ శంకర్ నిరాశకి లోనయ్యాడట. ఇక ఈ కథను ఆయన పక్కన పెట్టేస్తాడా? వేరే హీరోలను లైన్లో పెడతాడా? అనేది చూడాలి.    
harish shankar

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more