మెహ్రీన్ హవా మొదలయ్యేలానే వుంది!

07-09-2017 Thu 09:59 | Entertainment
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో హిట్ అందుకున్న మెహ్రీన్ యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత ఈ సుందరి ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నాయి. త్వరలో ఆమె సినిమాలు ప్రేక్షకుల ముందుకు వరుసగా రానున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా క్రేజ్ వున్న కథానాయకుల సరసన చేసినవి కావడం విశేషం.

ముందుగా శర్వానంద్ తో చేసిన 'మహానుభావుడు' విడుదల కానుంది. ఆ తరువాత రవితేజ సరసన చేసిన 'రాజా ది గ్రేట్' .. సాయిధరమ్ తేజ్ తో జోడీకట్టిన 'జవాన్' .. సందీప్ కిషన్ కాంబినేషన్లో చేస్తోన్న 'కేరాఫ్ సూర్య' ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ కొట్టినా, మెహ్రీన్ హవా మొదలుకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
mehreen

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more