'మహానుభావుడు' నుంచి టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది!

05-09-2017 Tue 14:48 | Entertainment
యూవీ క్రియేషన్స్ వారు .. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా నిర్మించిన 'మహానుభావుడు' విడుదలకి ముస్తాబవుతోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. శర్వానంద్ జోడీగా మెహ్రీన్ నటించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలకి ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. కథానాయకుడు అతిశుభ్రతను పాటించే ఓసీడీ అనే మానసిక వ్యాధి కలిగినవాడిగా కనిపిస్తాడట. అందుకు సంబంధించి ఇటీవల వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో 'భలే భలే మగాడివోయ్' తరహాలో ఈ సినిమా కూడా హిట్ కొడుతుందనే ఆశతో ఈ సినిమా టీమ్ వుంది. గట్టి పోటీ ఉండగా రంగంలోకి దిగుతోన్న ఈ సినిమా, ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.   
sharwanandmehreen

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more