ఏలూరులో 74 అడుగుల బుద్ధ విగ్రహావిష్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏలూరులో 74 అడుగుల బుద్ధ విగ్రహావిష్కరణ

రాష్ట్రంలోనే ఎత్తయిన బుద్ధ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఏలూరులో ఆవిష్కరించారు. గజ్జెలవారి చెరువు గట్టున వృధా స్థలాన్ని అందమైన బుద్ధ పార్కుగా మార్చి ఇక్కడ 74 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పారు. దానికింద బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే పటాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో కొలువుదీరిన బుద్ధ భగవానుడి విగ్రహం ఎత్తు 67 అడుగులు మాత్రమే.

More Telugu News