ఉపఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ చెల్లనివే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉపఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ చెల్లనివే!

నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. నంద్యాలలో మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 250. తుది లెక్కింపు సమయానికి 247 బ్యాలెట్లు తిరిగి పంపకపోవడంతో వాటిని చెల్లనివిగా అధికారులు పరిగణించారు. వెనక్కి వచ్చిన 3 బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా అధికారులు నమోదు చేశారు. దీంతో,  మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు పరిగణించారు.

More Telugu News