మెట్రో రైల్లో ప్రయాణిస్తోన్న ఓ యువతిని వీడియో తీస్తోన్న ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు పోలీసులకు పట్టించారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఓ యువతి (25) నోయిడా సెక్టార్ 16 నుంచి అక్షర్ధామ్ వెళ్లేందుకు మెట్రో ట్రెయిన్ లో ప్రయాణిస్తోంది. అదే సమయంలో ట్రెయిన్లో ఉన్న ఓ వ్యక్తి (40) ఆమెను తన సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నాడు. దీంతో ఆ యువతి అతని చేతిలో ఫోన్ లాక్కోవాలని చూడగా, ఆగ్రహంతో ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. తోటి ప్రయాణికుల సాయంతో ఆ యువతి యుమున బ్యాంక్ డిపో మెట్రో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సదరు నిందితుడిని బీహార్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ యువతిని వీడియో తీసిన సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడని చెప్పారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు