ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకత .. అవే హైలైట్ : తాప్సీ

17-08-2017 Thu 17:00 | International
తాప్సీ ప్రధాన పాత్రగా మహి వి.రాఘవ దర్శకత్వంలో 'ఆనందో బ్రహ్మ' సినిమా తెరకెక్కింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందని చెప్పింది.

 ఈ సినిమాలో తనతో పాటు వెన్నెల కిషోర్ .. శ్రీనివాస్ రెడ్డి .. షకలక శంకర్ .. తాగుబోతు రమేష్ లు ప్రధానమైన పాత్రలను పోషించారని అంది. ఈ నాలుగు పాత్రలలో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. ఆ ప్రత్యేకతే ఈ పాత్రల నుంచి కావాల్సినంత కామెడీని ఇస్తుందనీ .. కావాల్సినంత భయాన్ని కలిగిస్తుందని అంది. అవే ఈ సినిమాకి హైలైట్ అవుతాయని చెప్పింది. తన కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
taapsee

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more