'జవాన్'కి రీ షూట్ చెబుతున్న దిల్ రాజు?
అయితే ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో దిల్ రాజు అసంతృప్తిని వ్యక్తం చేసిన కారణంగా విడుదల మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు అవసరమైన చోట్ల రీ షూట్లు చెప్పే అవకాశం ఉందనీ, అందువలన విడుదల మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకి ఈ ఆలస్యం కాస్త నిరాశను కలిగించినా, వెయిట్ చేయక తప్పదు మరి.