అంత సులభంగా పగలని, నీటిలో పడినా తడవని ‘ఆర్మర్ 2’ స్మార్ట్ ఫోన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంత సులభంగా పగలని, నీటిలో పడినా తడవని ‘ఆర్మర్ 2’ స్మార్ట్ ఫోన్!

అంతసులభంగా పగలని, నీటిలో పడినా ఏమీ కాకుండా సురక్షితంగా ఉండే ‘ఆర్మర్ 2’ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను యూల్ ఫోన్ సంస్థ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి లభ్యం కానున్న ఈ ఫోన్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..

* గ్లాస్ ఫైబర్, రీన్ ఫోర్సడ్ పాలీకార్బొనేట్, మెటల్ తో ఈ ఫోన్ ను రూపొందించారు
* - 40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పని చేసే సామర్థ్యం
* 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* డ్యుయల్ సిమ్
* 4700 ఎంఎహెచ్ బ్యాటరీ
* 2.6 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 64 స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
*  ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కేవలం 0.1 సెకండ్ల సమయంలోనే అన్ లాక్ చేసుకునే సౌకర్యం
* 16 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో లభిస్తోంది. దీని ధర విషయానికి వస్తే రూ.17.300.

More Telugu News