డ్యాన్స్ చేస్తూ ‘మ్యాజిక్ సెల్ఫీ వీడియో’ పోస్ట్ చేసి అలరిస్తోన్న హీరోయిన్ కాజల్.. మీరూ చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్యాన్స్ చేస్తూ ‘మ్యాజిక్ సెల్ఫీ వీడియో’ పోస్ట్ చేసి అలరిస్తోన్న హీరోయిన్ కాజల్.. మీరూ చూడండి!

'లైక్ యాప్' ద్వారా తీసిన సెల్ఫీ మ్యాజిక్ వీడియోను పోస్టు చేసి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తూ శ‌రీరం నుంచి కాంతులు వెద‌జ‌ల్లుతూ కాజ‌ల్ క‌న‌ప‌డుతోంది. తాను ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నాన‌ని, మ్యాజిక్ సెల్ఫీ వీడియోలు చిత్రీక‌రించుకుంటున్నాన‌ని ఆమె ఆ యాప్‌కి ప‌బ్లిసిటీ ఇస్తోంది. త‌న‌తో పాటు సెల్పీ దిగాల‌నుకుంటే ఈ ట్వీట్ ను షేర్ చేసి #likekajalaggarwal ను ట్యాగ్ చేయ‌మ‌ని ఈ అమ్మ‌డు కోరుతోంది. ఆమె ట్వీట్ కి విశేషంగా స్పంద‌న వ‌స్తోంది. కాజ‌ల్ చేస్తోన్న ఈ మ్యాజిక్ డ్యాన్స్ ప‌ట్ల ఎంతో ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్నారు.  

More Telugu News