'స్పైడర్' డబ్బింగ్ లో బిజీగా మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'స్పైడర్' డబ్బింగ్ లో బిజీగా మహేశ్ బాబు!

'స్పైడర్' సినిమా కోసం మహేశ్ బాబు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. తెలుగుతో పాటు తమిళం .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను మహేశ్ బాబు డబ్బింగ్ చెబుతూ బిజీగా వున్నారు.

 కొరటాల శివ దర్శకత్వంలో ఆయన 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఒక వైపున ఆ మూవీ షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున ఆయన 'స్పైడర్' మూవీ డబ్బింగ్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు. 'స్పైడర్' సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, 'భరత్ అను నేను' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.    
maheshbabu

More Telugu News