ఆడియో రిలీజ్ కి రెడీ అవుతోన్న 'జయ జానకి నాయక'
ఈ నెల 31వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో ఈ వేడుకను జరుపుతున్నట్టుగా ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. బోయపాటి మార్క్ యాక్షన్ .. రకుల్ గ్లామర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధానబలంగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాతో బోయపాటి ఖాతాలో మరో హిట్ చేరుతుందేమో చూడాలి.