హైట్ లో తండ్రినే మించిపోయిన పవన్ కల్యాణ్ తనయుడు..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైట్ లో తండ్రినే మించిపోయిన పవన్ కల్యాణ్ తనయుడు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీర తన తల్లి, చెల్లితో కలసి పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య పవన్ తన  కుమారుడు, కుమార్తెతో కలసి నడుకుంటూ వెళ్తున్న ఫొటోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫొటోలో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం ఏమిటంటే... తన తండ్రి కన్నా అకీరా ఎంతో ఎత్తు పెరిగిపోయాడు. అకీరా వయసు 13 ఏళ్లే అయినా... ఎత్తులో మాత్రం అప్పుడే తన తండ్రిని మించిపోయాడు. 

More Telugu News