నటుడు సుబ్బరాజుకు సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు ఇవే

21-07-2017 Fri 16:19 | Entertainment
డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.15 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుబ్బరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కింద పేర్కొన్న ప్రశ్నలను అధికారులు అడిగినట్టు తెలుస్తోంది.
  • మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? 
  • పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా? 
  • పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా? 
  • పూరీతో కలసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు? 
  • అక్కడ ఏం చేశారు? 
  • అక్కడ పూరీ విదేశీ నంబర్లు వాడారు... మీకు తెలుసా? 
  • కెల్విన్ తెలుసా? 
  • ఎలా పరిచయం అయ్యాడు? 
  • పూరీ, శ్యామ్ లతో పాటు మీరూ కెల్విన్ ను కలిసేవారా? 
  • పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది? 
  • మీరు డ్రగ్స్ పార్టీలకు వెళ్లేవారా? 
  • కెల్విన్ తో మీరు డైరెక్ట్ గా డీల్ చేసేవారా? 
  • కెల్విన్ కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు? 
  • మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు?  
  • సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది? 
  • మీ రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను పరీక్షలకు తీసుకోవచ్చా?

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more