రిలయన్స్ జియో ఫోన్ ఫీచర్స్ ఇవే!

21-07-2017 Fri 15:11 | National


జియో ఫీచర్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఈ ఫోన్ ను ఆయన 'ఇండియాకా స్మార్ట్ ఫోన్' అంటూ సంబోధించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే...
  • 2.4 ఇంచుల స్క్రీన్. 
  • ఆల్ఫాన్యూమరిక్ కీ ప్యాడ్. 
  • టార్చ్ లైట్ కోసం ప్రత్యేక బటన్. 
  • హెడ్ ఫోన్ జాక్. 
  • మైక్రోఫోన్, స్పీకర్. 
  • ఎఫ్ ఎం రేడియో. 
  • ఎక్స్ పాండబుల్ మెమొరీ కార్డ్ స్లాట్. 
  • 4-వే నావిగేషన్. 
  • అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 
  • వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. 
  • ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసే అవకాశం. 
  • జియో యాప్స్ అన్నీ ప్రీలోడ్ అయి ఉంటాయి. 
  • జియో సినిమా యాప్ తో సినిమాలు చూసే అవకాశం.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more