సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

21-07-2017 Fri 07:20 | Entertainment
*  ఇటీవల మూడు నెలల పాటు తెలుగు, తమిళ సినిమాల షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడిపిన అందాల హన్సిక ఇప్పుడు వెకేషన్ తీసుకుంది. ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేయడానికి యూరప్ దేశాలకు చెక్కేసింది.
*  ప్రస్తుతం 'స్టార్ మా' టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోను రక్తికట్టించడానికి హాట్ యాంకర్ అనసూయ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ షోలో జాయిన్ అవుతుందంటూ ప్రచారం జరిగిన సంగతి విదితమే. అయితే, ఈ వార్తలను తాజాగా అనసూయ ఖండించింది. ఆ షోలో పాల్గొనేంత సమయం తనకు లేదని, ఇప్పటికే కమిట్ అయిన ప్రాజక్టులతో బిజీగా వున్నానని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.
*  ధనుశ్ హీరోగా సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన 'వీఐపి 2' చిత్రం తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. అయితే, తెలుగు, హిందీ వెర్షన్ల సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ చిత్రం విడుదల మొదట పేర్కొన్నట్టు ఈ 28న కాకుండా వచ్చే నెలకు వెళ్లచ్చని అంటున్నారు. ఇందులో అమలాపాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటి కాజోల్ విలన్ గా కీలక పాత్ర పోషించింది.
*  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'రాజకుమార' చిత్రం పెద్ద హిట్టయింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్ రీమేక్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.
Hansikadhanush

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more