మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,170, విజయవాడలో 29,220, ప్రొద్దుటూరులో రూ.29,130, ముంబైలో రూ.28,335గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,590, విజయవాడలో 27,150, ప్రొద్దుటూరులో రూ.27,110, చెన్నైలో రూ.26,830, ముంబైలో రూ.28,185గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,450, విజయవాడలో 38,800, ప్రొద్దుటూరులో రూ.38,700, ముంబైలో రూ.37,445 వద్ద ముగిసింది.
Gold

More Telugu News