డ్రగ్స్ అలవాటుకు స్వస్తి చెప్పండి: సినీ నటి తాప్సీ

20-07-2017 Thu 19:00 | Entertainment
డ్రగ్స్ తీసుకునే వారు ఆ అలవాటుకు వెంటనే స్వస్తి పలకాలని ప్రముఖ సినీ నటి తాప్సీ పిలుపు నిచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ లో పలువురి పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో  ఆమె స్పందిస్తూ, సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, చాలా చోట్ల డ్రగ్స్ వాడకం పెరిగిందని, ఒకరిని చూసి మరొకరు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని చెప్పింది. ప్రస్తుతం దేశం మొత్తాన్ని డ్రగ్స్ మహమ్మారి కుదిపేస్తోందని, తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించింది. డ్రగ్స్ కు సంబంధించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వీటి వాడకం వల్ల  కలిగే దుష్పరిణామాలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తాప్సీ అభిప్రాయపడింది.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more