ఇంకాస్త పైకి... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకాస్త పైకి... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 64.21, డీజిల్ - రూ. 55.04
కోల్ కతా: పెట్రోలు - రూ. 67.62, డీజిల్ - రూ. 57.79
ముంబై: పెట్రోలు - రూ. 73.54, డీజిల్ - రూ. 58.59
చెన్నై: పెట్రోలు - రూ. 66.67, డీజిల్ - రూ. 58.04
హైదరాబాద్: పెట్రోలు - రూ. 68.20, డీజిల్ - రూ. 59.95

More Telugu News