Fri 15:56 మస్క్ వెనక నిలబడ్డ ఆ వెయిట్రెస్ చైనా మిలిటరీ ఆఫీసరా? ట్రంప్ చైనా పర్యటనలో మస్క్ ఆయనపై చైనా గూఢచర్యం నెరిపినట్లు వార్తలు బీజింగ్ విందులో మస్క్ వెనుక వెయిట్రెస్ ఆమె చైనా మిలిటరీ కమాండర్ అని బ్లాగర్ జెంగ్ ఆరోపణ ఆమె డ్రెస్ కింద గన్ అని అనుమానం Read full story
Fri 15:55 దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి: ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తి ఇరాన్ యుద్ధ ప్రభావంపై సీఎంలతో జాతీయ సదస్సు జరపాలని ప్రధానికి కమల్ విజ్ఞప్తి పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాల వ్యాట్ తగ్గించాలని కీలక సూచన ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపును సమర్థించిన నటుడు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యత పంచుకోవాలని పిలుపు Read full story
Fri 15:38 ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్ జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ శస్త్ర చికిత్స చేయించుకోనున్న తల్లిని చూసేందుకు బెయిల్ Read full story
Fri 15:35 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిస్ వెనెజువెలా*2025పై దాడి.. రక్తమోడుతున్న ముఖంతో బ్యూటీ క్వీన్.. వీడియో వైరల్! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలకలం ఆండ్రియా డెల్ వాల్‌పై ఆమె స్టైలిస్ట్ గియోవన్నీ లగునా దాడి చేసినట్లు ఆరోపణ రక్తమోడుతున్న ముఖంతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన బాధితురాలు స్టైలిస్ట్ లగునాను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించిన ఫ్రెంచ్ పోలీసులు Read full story
Fri 15:31 బండి భగీరథ్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి అలా, బండి సంజయ్ ఇలా: కేటీఆర్ విమర్శలు బండి సంజయ్ లొంగుబాటు అంటే, రేవంత్ రెడ్డి అరెస్టు అంటున్నారని ఆగ్రహం ఇద్దరు తోడు దొంగలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ రేవంత్ రెడ్డికి హైట్ మాత్రమే తక్కువ కాదు బుర్ర కూడా తక్కువ అని ఎద్దేవా Read full story
Fri 15:19 ప్రధాని మోదీకి జల్‌మురి అమ్మిన వ్యాపారికి పాక్, బంగ్లా నుంచి హత్య బెదిరింపులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయని ఆవేదన బాంబులతో పేల్చేస్తామని, ఆయుధాలు చూపిస్తూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వ్యాపారికి భద్రత ఏర్పాటు తనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి Read full story
Fri 15:18 తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు గురువారం ఒక్కరోజే రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం Read full story
Fri 15:03 రూ.10 నాణేలతో బుల్లెట్ బండి.. 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల వ్యాపారి! 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల చేపల వ్యాపారి రాఘవ బుల్లెట్ బండి కోసం రూ.3 లక్షల విలువైన రూ.10 నాణేలు జమ చేసిన వైనం నాణేలు తీసుకునేందుకు పలు షోరూమ్‌లు నిరాకరించడంతో ఇబ్బందులు స్నేహితుల సాయంతో ఒంగోలులోని షోరూమ్‌లో బైక్ కొనుగోలు Read full story
Fri 15:00 మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్ జమ్మలమడుగులో రూ.3 వేల కోట్ల ఎస్ఏఈఎల్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్ ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే, మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే 600 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి బ్రాండ్ చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడి Read full story
Fri 14:41 మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు Read full story