Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హాఫ్ బాటిల్ తాగితే తప్పా రోజాకు నిద్రపట్టదు: అయ్యన్నపాత్రుడు

కేబినెట్ మంత్రులంతా తాగుబోతులని వైసీపీ ఎమ్మెల్యే రోజా అనడం విడ్డూరమంటూ ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హాఫ్ బాటిల్ తాగితే తప్పా రోజాకు నిద్రపట్టదని విమర్శించారు. టీడీపీ నుంచి రోజా వెళ్లిపోయిన తరువాత తాము అధికారంలోకి వచ్చామని, వైసీపీలో రోజా ఉంటే .. జగన్ శాశ్వతంగా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.  

More Telugu News