Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,880, విజయవాడలో 28,950, ముంబైలో రూ.28,045గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,300, విజయవాడలో 26,950, చెన్నైలో రూ.26,400, ముంబైలో రూ.27,895గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,000, విజయవాడలో 38,500, ముంబైలో రూ.36,860 వద్ద ముగిసింది.
Gold

More Telugu News