Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,660, ప్రొద్దుటూరులో రూ.28,800, ముంబైలో రూ.27,910గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,090, ప్రొద్దుటూరులో రూ.26,750, చెన్నైలో రూ.26,230, ముంబైలో రూ.27,760గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,200, ప్రొద్దుటూరులో రూ.37,400, ముంబైలో రూ.36,210 వద్ద ముగిసింది.
Gold

More Telugu News