Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం, వెండి ధరలు

రాష్ట్రంలోని పలు మార్కెట్లలో బంగారం, వెండి శుక్రవారంనాటి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ. 28,000, విజయవాడలో 27,800, ప్రొద్దుటూరులో 28,000, రాజమండ్రిలో 27,600, విశాఖపట్నంలో 27,750గా ఉంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో 27,650, విజయవాడలో 26,000, ప్రొద్దుటూరులో 25,650, రాజమండ్రిలో 25,300 విశాఖపట్నంలో 25,740గా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 48,500, విజయవాడలో 47,500, ప్రొద్దుటూరులో 46,700, రాజమండ్రిలో 47,000, విశాఖపట్నంలో 47,000 వద్ద ముగిసింది.

More Telugu News