ఈ పనులు చేయండి.. మీ స్మార్ట్ ఫోన్ వేగాన్ని పెంచుకోండి!

30-06-2017 Fri 10:58 | Technology
ఈరోజుల్లో గ‌డియారానికి, మ‌నుషుల‌కి జ‌రుగుతున్న ప‌రుగుపందెంలో మ‌నుషుల్ని గెలిపించ‌డంలో కీల‌కపాత్ర పోషించేది స్మార్ట్ ఫోన్‌. అలాంటి స్మార్ట్‌ఫోన్ ప‌నితీరు వేగం మంద‌గిస్తే మ‌నం ఓడిపోయిన‌ట్లే... మ‌రీ ముఖ్యంగా అత్య‌వ‌స‌ర ప‌ని ఉన్న‌పుడు, బ‌ట‌న్ నొక్కిన చాలా సేప‌టి త‌ర్వాత ఓపెన్ అయింద‌నుకోండి ఇక అంతే సంగ‌తులు.. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు స్మార్ట్‌ఫోన్ వేగాన్ని త‌గ్గ‌కుండా కాపాడుకోవ‌డానికి కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. అవి మీకోసం...

* ర్యామ్ మీద భారం త‌గ్గించండి :
స్మార్ట్‌ఫోన్ వేగం అందులో ఉన్న ర్యామ్ మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స్టోరేజ్ వివ‌రాల్లోకి వెళ్లి ర్యామ్ మీద ఎంత భారం ప‌డుతోందో తెలుసుకుని, ఎక్కువ ర్యామ్‌ను ఉప‌యోగించుకునే అప్లికేష‌న్ల‌ను గుర్తించి దానిపై భారాన్ని త‌గ్గించండి.

* క్యాచీ డేటాను క్లియ‌ర్ చేయండి :
దాదాపు అన్ని ర‌కాల అప్లికేష‌న్లు అవి ప‌నిచేయ‌డానికి కావ‌ల‌సిన కొన్ని ఫైళ్ల‌ను యూజ‌ర్‌కి తెలియ‌కుండా డౌన్‌లోడ్ చేస్తాయి. దీన్ని క్యాచీ డేటా అంటారు. దీన్ని ఎప్ప‌టిక‌ప్పుడు క్లియ‌ర్ చేయ‌డం వ‌ల్ల స్మార్ట్‌ఫోన్ వేగం పెరుగుతుంది.

* హంగులు, ఆర్భాటాలు వ‌ద్దు : 
హోం స్క్రీన్ అందంగా క‌నిపించ‌డం కోసం ఎక్కువ గ్రాఫిక్స్‌, యానిమేష‌న్ ఉన్న వాల్‌పేప‌ర్లు, స్క్రీన్ సేవ‌ర్లు డౌన్‌లోడ్ చేయ‌డం మానుకోండి. వీలైనంత సింపుల్‌గా హోం స్క్రీన్ ఉండేలా చూసుకోండి. ఈ గ్రాఫిక్స్‌, యానిమేష‌న్ వ‌ల్ల ర్యామ్ మీద భారం పెరుగుతుంది.

* అవ‌స‌రం లేనివి తీసేయండి :
రోజూ అవ‌స‌ర‌మ‌య్యే అప్లికేష‌న్లను మాత్ర‌మే ఉంచుకోండి. మిగ‌తా వాటిని తీసేయండి. మ‌ళ్లీ కావాల‌నుకున్న‌పుడు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఎక్కువ అప్లికేష‌న్ల వ‌ల్ల స్మార్ట్‌ఫోన్ వేగం మంద‌గిస్తుంది.

* ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయండి : అప్‌డేటెడ్ అప్లికేష‌న్లను వాడ‌టం వ‌ల్ల స్మార్ట్‌ఫోన్ వేగం పెరుగుతుంది. అలాగే ఆప‌రేటింగ్ సిస్టంను కూడా అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

* క్లీనింగ్ అప్లికేష‌న్లు ఉప‌యోగించండి:
పైన చెప్పిన ప‌నుల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు మాన్యువ‌ల్ చేయ‌కుండా ఉండేందుకు క్లీనింగ్ అప్లికేష‌న్ ఒక‌టి ఇన్‌స్టాల్ చేసుకోండి.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more