ఇద్దరమ్మాయిలు ముంజేతి పట్టు పడితే, ఎముక విరిగింది... లక్షల వ్యూస్ తెచ్చుకున్న వీడియో ఇది!

27-06-2017 Tue 12:09 | International
అర్జంటీనాలోని ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న 'ఎన్ క్యూ మనో ఇస్తా?' అనే గేమ్ షోలో దురదృష్టకర ఘటన జరిగింది. పోటీదారులు తమ ఫిజికల్ ఫిట్ నెస్ ను నిరూపించుకునేలా సవాళ్లను ఎదుర్కోవాల్సిన గేమ్ షో లైవ్ జరుగుతుండగా, ఇద్దరు యువతులు ముంజేతి పట్టు పట్టారు. కేవలం కొన్ని సెకన్లలోనే 'టప్'మన్న శబ్దం వచ్చింది. పమేలా అనే పోటీదారు ముంజేతి ఎముక విరిగింది.

ఆ వెంటనే జరిగిందేమిటో  తెలుసుకున్న సహ పోటీదారు, దిగ్భ్రాంతికి గురై, ఆమె చేతిని కదపకుండా పట్టుకోగా, మెడికల్ సిబ్బంది పరుగున వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. తన చెయ్యి విరిగినా, పమేలా ఎటువంటి బాధనూ వ్యక్తం చేయకుండా వైద్య సిబ్బందితో కలసి స్టేజ్ దిగగా, రెండో పోటీదారు కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. ఈ వీడియోను సదరు చానల్ సోషల్ మీడియాలో పంచుకోగా, లక్షలాది మంది చూసి, పమేలా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more