ఓవర్సీస్ లో అదరగొడుతున్న 'డీజే'.. ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓవర్సీస్ లో అదరగొడుతున్న 'డీజే'.. ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్!

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన అల్లు అర్జున్ చిత్రం 'దువ్వాడ జగన్నాథం' విమర్శకుల నుంచి కూడా మంచి టాక్ నే రాబట్టుకుంది. తొలిరోజు ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 'డీజే' వసూళ్లు భారీగా ఉన్నాయి. యూఎస్ లో 300 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా... భారీ వసూళ్ల దిశగా సాగుంతోంది. వీకెండ్ కావడంతో, అదే ఊపు కొనసాగనుంది. ప్రీమియర్ షోల ద్వారా యూఎస్, కెనడాల్లో 4 లక్షల డాలర్ల మేర వసూలు చేసింది ఈ సినిమా.

More Telugu News