గవర్నర్ పదవికి రామ్ నాథ్ రాజీనామా... ఆమోదించిన రాష్ట్రపతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ పదవికి రామ్ నాథ్ రాజీనామా... ఆమోదించిన రాష్ట్రపతి!

ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో, రామ్ నాథ్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రామ్ నాథ్ స్థానంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి బీహార్ ఇన్ ఛార్జ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

More Telugu News