జూన్ లో మలిదఫా బడ్జెట్ సమావేశాలు: స్పీకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూన్ లో మలిదఫా బడ్జెట్ సమావేశాలు: స్పీకర్

మలిదఫా బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థాయీ సంఘాలు బడ్జెట్ పద్దులపై తమ నివేదికలను ఈ నెలాఖరులోపు ఇవ్వాలని కోరారు. మార్పునకు, అభివృద్ధికి దోహదపడే విధంగా నివేదికలుండాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా కమిటీలు తమ నివేదికలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

More Telugu News