నా కుమార్తె ఎంతలా భయపడిందో చూడండి: డేవిడ్ వార్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కుమార్తె ఎంతలా భయపడిందో చూడండి: డేవిడ్ వార్నర్

నిన్న రాత్రి హైదరాబాదును ముంచెత్తిన వర్షం తీవ్రతను ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపాడు. తన కుమార్తె తో కలిసి సెల్ఫీ దిగిన డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశాడు. హైదరాబాదును ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తిందని, ఆ ఉరుములు, మెరుపుల ధాటికి తన కుమార్తె భయపడిందని తెలిపాడు. నిన్న రాత్రి హైదరాబాదును వడగళ్ల వాన ముంచెత్తిన సంగతి తెలిసిందే.

More Telugu News