ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పై వేటు!

10-05-2017 Wed 15:12 | International
అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) డైరెక్టర్ జేమ్స్ కామీని ఆ పదవి నుంచి తొలగిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కామీని తొలగిస్తున్నట్టుగా ట్రంప్ పంపిన లేఖను వైట్ హౌజ్ విడుదల చేసింది. ఎఫ్ బీఐ కి కొత్త చీఫ్ ను నియమించాల్సిన అవసరం ఉందని, ఈ ఏజెన్సీపై ప్రజల్లో నమ్మకం సడలిందని, దీనిని పునరుద్ధరించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అటార్నీ జనరల్ జెఫ్ సిఫారసు మేరకే కామీపై వేటు వేశామన్నారు.

కాగా, నాటి అధ్యక్షుడు ఒబామా 2013లో జేమ్స్ కామీని ఎఫ్ బీఐ డైరెక్టర్ గా  నియమించారు. 2023 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ, ఈ-మెయిల్ స్కామ్ లో హిల్లరీ క్లింటన్ పై కేసు నమోదు చేయకపోవడం వల్లే కామీని ఈ పదవి నుంచి తప్పించినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more