'పొలిటికల్‌ పంచ్‌' అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పొలిటికల్‌ పంచ్‌' అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌

పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత ఎమ్మెల్యేనైన తనను కించపరిచే విధంగా పోస్టింగ్ పెట్టారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏప్రిల్ 19న రవికిరణ్ పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కేసు విచారణ అనంతరం రవికిరణ్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు రవికిరణ్ ను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. 

More Telugu News