సముద్రంలో పోర్న్ స్టార్ ను కరిచిన షార్క్.. వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సముద్రంలో పోర్న్ స్టార్ ను కరిచిన షార్క్.. వీడియో చూడండి!

సముద్రంలో శృంగార సన్నివేశం షూటింగులో పాల్గొంటున్న పోర్న్ స్టార్ ను షార్క్ చేప కరిచి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ శృంగార తార మోలీ కావాలీ ఈ మధ్యే లైవ్ షో లో నటించేందుకు 'కాంసోడా' అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అందులో బాగంగా 'షార్క్ కేజ్' పేరిట ఒక ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. దీంతో బోటులో సముద్రంలోకి వెళ్లిన యూనిట్ అక్కడ షార్క్ చేపలు ఉన్న ప్రదేశంలో ఒక ఇనుప పంజరాన్ని (కేజ్) ను దించి, అందులో మోలీని దిగమంది. ఆమె దిగి, నీటిలో హొయలు ఒలకబోస్తోంది. ఇంతలో ఒక షార్క్ వేగంగా వచ్చి ఆమె కాలిని అందుకుంది. అంతే.. షార్క్ కోరలకు ఆమె కాలు దొరకడంతో లోతుగా గాయమైంది. దీంతో శృంగార తార వేగంగా నీటిపైకి వచ్చి కన్నీటి పర్యంతమైంది. షూటింగ్ రద్దు చేసి, ఆమెను చిత్ర యూనిట్ ఆసుపత్రికి తరలించింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.



More Telugu News