Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్యతో టేబుల్‌ టెన్నీస్‌ ఆడి.. ఊహించని షాట్ కొట్టి నెగ్గిన రోహిత్ శర్మ

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న ముంబ‌యి ఇండియ‌న్స్‌కి సార‌థ్యం వ‌హిస్తోన్న రోహిత్ శ‌ర్మ ఖాళీ స‌మయాల్లో తన కుటుంబ స‌భ్యుల‌తో కలసి హ్యాపీగా గ‌డుపుతున్నాడు. తాజాగా త‌న‌ భార్య రితికాతో టేబుల్‌ టెన్నీస్ ఆడాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న తన ఇన్ స్ట్రాగ్రాం ఖాతా ద్వారా తెలిపాడు. త‌న భార్య‌తో పెట్టుకున్న ఈ పోటీలో రోహిత్ శ‌ర్మ‌ చివర్లో ఊహించని షాట్‌ కొట్టి గెలిచాడు. పోటీలో భార్యపై గెలిచినందుకు సంబరపడిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న పోస్ట్ చేశాడు. త‌న‌ భార్యకు టీటీలో శిక్షణ ఇస్తున్నాన‌ని ఆయ‌న తెలిపాడు. ఐపీఎల్‌-10లో పాయింట్ల పట్టిక‌లో టాప్‌ప్లేస్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ టీమ్‌.. ఈ రోజు రైజింగ్‌ పుణెతో మ్యాచ్ ఆడ‌నుంది.

Schooling the wife at TT @ritssajdeh

A post shared by Rohit Sharma (@rohitsharma45) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-23T13:22:08+00:00">Apr 23, 2017 at 6:22am PDT</time>

More Telugu News