కళారత్న అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... అవార్డు విజేతలు వీరే

28-03-2017 Tue 16:39 | Andhra
ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కళారత్న అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తారు. కళారత్న పురస్కారాలకు ఎంపికైన వారు...
  • గొల్లపూడి మారుతీరావు, విశాఖ - నటుడు, రచయిత
  • వంగపండు ప్రసాదరావు, విశాఖ - జానపదం 
  • సతీష్ రెడ్డి, నెల్లూరు - సైన్స్
  • గరికపాటి నరసింహారావు, తూర్పుగోదావరి - అవధానం
  • వేమూరి వెంకట విశ్వనాథ్, కృష్ణా - సంగీతం
  • సాయికృష్ణ యాచేంద్ర, నెల్లూరు - సంగీతం, అవధానం
  • చెరుకూరి వీరయ్య, కృష్ణా - ఇంజినీరింగ్ 
  • పొత్తూరి వెంకటేశ్వరరావు, గుంటూరు - జర్నలిజం
  • బల్లెం రోశయ్య, కృష్ణా - ఇంజినీరింగ్‌
  • అనంత శ్రీరామ్‌, పశ్చిమగోదావరి - గేయ రచయిత
  • ఉమా చౌదరి, గుంటూరు - హరికథ
  • మహంకాళి సూర్యనారాయణశాస్త్రి, గుంటూరు - కూచిపూడి
  • సింగమనేని నారాయణ, అనంతపురం - సాహిత్యం
  • పి. సత్యవతి, కృష్ణా - సాహిత్యం
  • కె. సంజీవరావు, యానాం - కవిత్వం
  • గంగాధరశాస్త్రి, కృష్ణా - సంగీతం
  • చిట్టూరి రేవతి రత్నస్వామి, హైదరాబాద్‌ - సంగీత వాయిద్యం
  • డా. శారదా రామకృష్ణ, కృష్ణా - ఆంధ్ర నాట్యం
  • ఖలీషా అండ్‌ సుబానీ, ప్రకాశం - నాదస్వరం
  • మానేపల్లి రుషికేశవరావు, కృష్ణా - సాహిత్యం
  • కడలి సురేష్‌, నర్సాపూర్ - నాటకం
  • మారేమని శ్రీనివాసరావు, గుంటూరు - చిత్ర లేఖనం
  • ఎస్‌ఎం పీరన్‌, ప్రకాశం - శిల్పకళ
  • జయన్న, కడప - చిత్రకళ
  • అక్కల శ్రీరామ్‌, గుంటూరు - శిల్పకళ 
  • పల్లేటి లక్ష్మి కులశేఖర్‌, కడప - రంగస్థలం
  • ఉమామహేశ్వరి, కృష్ణా - హరికథ
  • నేతి పరమేశ్వర శర్మ, గుంటూరు - రంగస్థలం
  • ఎ. మురళీకృష్ణ, ప్రకాశం - వ్యాఖ్యాత 
  • తమ్మలపూడి కోటేశ్వరరావు, గుంటూరు - సాహిత్యం
  • మీగడ రామలింగస్వామి, శ్రీకాకుళం - నాటకరంగం
  • నాయుడు గోపి, గుంటూరు - రంగస్థలం 
  • పొట్లూరి హరికృష్ణ, అనంతపురం - తెలుగు భాషాభివృద్ధి
  • కె. శివప్రసాదరెడ్డి, కర్నూలు - హస్తకళలు 
  • కొండపోలు బసవపున్నయ్య, గుంటూరు - సంఘసేవ
  • డా. టీఎస్‌ రావు, కృష్ణా - సంఘసేవ
  • మన్నెం వెంకటరాయుడు, గుంటూరు - సంఘసేవ
  • డా. రాధాకృష్ణంరాజు, కర్ణాటక - సంఘసేవ

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more