మిస్సమ్మ భూముల వివాదం కేసు.. వైఎస్సార్సీపీ నేతలకు సీఐడీ కోర్టు సమన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్సమ్మ భూముల వివాదం కేసు.. వైఎస్సార్సీపీ నేతలకు సీఐడీ కోర్టు సమన్లు

అనంతపురం జిల్లాలోని వివాదాస్పద మిస్సమ్మ భూముల విషయమై వైఎస్సార్సీపీ నేతలకు సీఐడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టిన సీఐడి, అనంతపురం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్ ప్రకాశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, ఎర్రి స్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డికు సమన్లు జారీ చేసింది. 

More Telugu News