ఎన్నికల్లో పోటీ చెయ్.. నేను ప్రచారం చేస్తా!: నారా లోకేశ్‌కు కేఏ పాల్ బంపరాఫర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల్లో పోటీ చెయ్.. నేను ప్రచారం చేస్తా!: నారా లోకేశ్‌కు కేఏ పాల్ బంపరాఫర్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏపాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి అడుగుపెడుతున్న ఆయనను ఉద్దేశించి పాల్ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికలలో పోటీ చేసి, ఎమ్మెల్యేగా రావాలని అందులో సూచించారు. లోకేశ్ తరపున తాను ప్రచారం చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రచారం చేసినట్టుగానే లోకేశ్‌కు కూడా చేస్తానని, వెనక్కు తగ్గద్దని ట్వీట్‌లో పేర్కొన్నారు.






 

More Telugu News