శశికళ, పన్నీర్ సెల్వంపై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శశికళ, పన్నీర్ సెల్వంపై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు

రసవత్తరంగా సాగుతున్న తమిళ రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాత రోమన్ సామెత ‘యూ టూ బ్రూటస్?’ గుర్తుకొస్తోందని అన్నారు. శశికళ, పన్నీర్ సెల్వంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శశికళ ఆశ్చర్యపడుతోందని ట్వీట్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ అంతకంటే ముందు తానే ఓ బానిసలా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం శశికళ మర్చిపోయిందని పేర్కొన్నారు.
 
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Sasikala would be remeniscing the times OPS behaved like slave but would conveniently forget how she herself behaved like a slave in past</p>&mdash; Ram Gopal Varma (@RGVzoomin) <a href="https://twitter.com/RGVzoomin/status/830831540745564160">February 12, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News