పెద్దనోట్ల రద్దు అనంతరం చేపట్టిన చర్యలపై ప్రధాని కీలక చర్చ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్దనోట్ల రద్దు అనంతరం చేపట్టిన చర్యలపై ప్రధాని కీలక చర్చ

గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్ల ప్రకటన అనంతరం చేపట్టిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కు పాల్పడుతున్న డొల్ల సంస్థలపై చర్యల విషయమై చర్చ జరిగింది. ఇకపై మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన అంశాలపై అధికారులతో మోదీ చర్చించినట్లు సమాచారం.

More Telugu News