‘ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ లివింగ్’ గా హైదరాబాద్ బామ్మ రికార్డు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ లివింగ్’ గా హైదరాబాద్ బామ్మ రికార్డు!

హైదరాబాద్ కు చెందిన శతాధిక వృద్ధురాలు అయిన నర్సమ్మ అరుదైన రికార్డు సృష్టించింది.1898లో నర్సమ్మ జన్మించింది. ప్రస్తుతం వనస్థలిపురంలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆమె వయసు 119 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు ఆమెను ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ లివింగ్ (ఫీమేల్) గా గుర్తించారు. సంస్థ ప్రతినిధులు ఈరోజు ఆమెను సన్మానించి, అవార్డును అందజేశారు.  

More Telugu News